Home » Vatican City
సిస్టీన్ చాపెల్ లోపల ఈ ఎన్నిక చాలా సీక్రెట్ గా జరుగుతుంది. ఈ ప్రక్రియకు చాలా రోజులు పట్టొచ్చు.
పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూత
పోప్ ఫ్రాన్సిస్ (88) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చివరి శ్వాస విడిచినట్లు వాటికన్ సిటీ అధికారికంగా ప్రకటించింది.
పోప్ ఫ్రాన్సిస్ అస్వస్థతకు గురికావటంతో గురువారం ఉదయం అపాయింట్మెంట్లు రద్దు చేసినట్లు వాటికన్ ప్రతినిధి చెప్పారు. కొద్దిరోజులు పోప్ ఫ్రాన్సిస్ వైద్యుల పర్యవేక్షలో ఉంటారని తెలిసింది.
బిగ్ బాస్ ఫేమ్ దివి ప్రస్తుతం సినిమాలు, సిరీస్ లతో బిజీగా ఉంది. తాజాగా వాటికన్ సిటీకి టూర్ కి వెళ్లగా అక్కడ ఇలా నడుము అందాలు చూపిస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది.