Home » VD 12
నేడు ఉదయం రామానాయుడు స్టూడియోలో విజయదేవరకొండ, గౌతమ్ తిన్ననూరి సినిమా #VD12 పూజా కార్యక్రమం జరిగింది. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది.
ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్‌ని ఫుల్ స్వింగ్‌లో అవ్వగొడుతున్న శివ అండ్ టీమ్.. విజయ్ దేవరకొండ ‘లైగర్’ ఫినిష్ చెయ్యగానే షూట్ స్టార్ట్ చెయ్యడానికి షెడ్యూల్స్ రెడీ చేసుకుంటున్నారు..