Home » VD 12
నెట్ ఫ్లిక్స్ పండగ అంటూ తన ఓటీటీలలో రాబోటీయే సినిమాలను నేడు అనౌన్స్ చేసింది.
గౌతమ్ తిన్ననూరి - విజయ్ దేవరకొండ సినిమా నుంచి ఇప్పటిదాకా ఎలాంటి అప్డేట్ లేకపోయినా ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి అభిమానులకు.
తాజాగా విజయ్ దేవరకొండ కేరళ నుంచి పలు వీడియోలు తన సోషల్ మీడియాలో షేర్ చేసాడు.
షూటింగ్ గ్యాప్ లో శ్రీలంకలో విజయ్ చిల్ అవుతున్నాడు విజయ్ దేవరకొండ.
తాజాగా సినిమా నిర్మాత నాగవంశీ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో VD12 గురించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు.
గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ ఓ చిత్రంలో నటిస్తున్నాడు.
విజయ్ దేవరకొండ ప్రస్తుతం జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో, సితార ఎంటర్టైన్మెంట్లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టి పాన్ ఇండియా హీరోగా ఎదిగాడు విజయ్ దేవరకొండ.
విజయ్ దేవరకొండ పుట్టిన రోజు నాడు మూడు సినిమాల అప్డేట్స్ ఇవ్వడం, అవన్నీ కూడా పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ కావడంతో విజయ్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
విజయ్ దేవరకొండ 12వ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. VD 12 పీరియాడిక్ స్పై థ్రిల్లర్ అని సమాచారం. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్ బాగా వైరల్ అయి సినిమాపై ఆసక్తిని పెంచింది.