Home » vd12
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ తన కెరీర్ లోని 12వ చిత్రాన్ని దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో తెరకెక్కించబోతున్నట్లు అనౌన్స్ చేశాడు.
ధమాకాతో బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టిన శ్రీలీల.. ప్రస్తుతం టాలీవుడ్ లో అరడజనుకు పైగా సినిమాల్లో నటిస్తుంది.
కొన్ని రోజుల క్రితం విజయ్ దేవరకొండ జెర్సీ సినిమా డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సినిమాని అనౌన్స్ చేశాడు. సడెన్ గా నేడు ఈ సినిమా ఓపెనింగ్ పూజా కార్యక్రమం నిర్వహించి అందరిని ఆశ్చర్యపరిచాడు.
ఆన్ స్క్రీన్ ప్రేమజంటగా ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్న విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న అఫ్ స్క్రీన్ లో ఎక్కడ కనిపించిన వారిద్దరూ ప్రేమలో ఉన్నారు అంటూ వార్తలు వచ్చేస్తున్నాయి. తాజాగా వీరిద్దరూ కలిసి మళ్ళీ దుబాయ్ టూర్ కి వెళ్లారు.
విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కనున్న #VD12 సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ కలిసి నిర్మిస్తున్నాయి. చిత్ర ప్రకటన సందర్భంగా మేకర్స్ కాన్సెప్ట్ పోస్టర్ ను విడుదల చేశారు.