Home » Vedantham Ragavaiah
స్టార్ యాంకర్ అనసూయ క్యారెక్టర్ నచ్చితే సెలెక్టెడ్‌గా సినిమాలు చేస్తుంటుంది.. ఇప్పటివరకు ఆమె చేసిన పలు పాత్రలు ఆడియెన్స్‌ను ఆకట్టుకున్నాయి..
తెలుగు బుల్లితెరపై స్టార్ యాంకర్‌గా రాణిస్తున్న అనసూయ క్యారెక్టర్ నచ్చితే వెండితెరపై కూడా సత్తా చాటుతోంది.. ‘రంగస్థలం’ లో రంగమ్మత్త, ‘సోగ్గాడే చిన్నినాయనా’, ‘క్షణం’ సినిమాల్లో ఆమె చేసిన పాత్రలను ఉదాహరణగా చెప్పవచ్చు..