Home » Veejay Nakra
Mahindra Thar : ప్రముఖ ఆటోమొబైల్ తయారీ కంపెనీ మహీంద్రా & మహీంద్రా లిమిటెడ్ (Mahindra & Mahindra Limited) కంపెనీ థార్ SUV ఉత్పత్తిలో లక్ష యూనిట్ల మైలురాయిని చేరుకున్నట్లు ప్రకటించింది.
కర్ణాటకలోని తమకూరు మహీంద్రా SUV షోరూంలో జరిగిన ఘటనపై ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా స్పందించారు.