Home » Veenah Rao
నేడు ఈ సినిమా ఓపెనింగ్ హైదరాబాద్ లోనే ఎన్టీఆర్ ఘాట్ వద్ద జరిగింది.
నందమూరి హరికృష్ణ మనవడు, జూనియర్ ఎన్టీఆర్ అన్నయ్య జానకిరామ్ కుమారుడు తారక రామారావు హీరోగా పరిచయం అవుతున్నాడు. వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుండగా నేడు ఈ సినిమా ఓపెనింగ్ కార్యక్రమం ఎన్టీఆర్ ఘాట్ వద్ద నిర్వహించారు.