Home » Veera Raghava Reddy
Veera Raghava Reddy : వీర రాఘవ రెడ్డిని మరోసారి మొయినా బాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. యువకులతో ఘర్షణకు సంబంధించి ఫిర్యాదుతో అదుపులో తీసుకున్నారు.
తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం కొప్పవరం గ్రామానికి చెందిన వీర రాఘవ రెడ్డి మ్యూజిక్ టీచర్ గా కెరీర్ ను ప్రారంభించాడు.