-
Home » Veeraiah Chowdary Stabbed To Death
Veeraiah Chowdary Stabbed To Death
53 చోట్ల కత్తిపోట్లు.. టీడీపీ నేత దారుణ హత్యపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి, వారిని వదిలేది లేదని వార్నింగ్
April 23, 2025 / 07:49 PM IST
టీడీపీ నేత వీరయ్య చౌదరి దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ముసుగులు వేసుకుని వచ్చిన దుండగులు కత్తులతో నరికి నరికి చంపారు.