Veeru potla

    మరో మల్టీస్టారర్‌లో విక్టరీ వెంకటేష్!

    March 19, 2019 / 06:10 AM IST

    మల్టీస్టారర్ మూవీలకు కేరాఫ్ అయిపోయారు ‘విక్టరీ వెంకటేష్’. మహేష్ బాబుతో కలసి ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, పవన్ కల్యాణ్ తో కలసి ‘గోపాల గోపాల’, వరుణ్ తేజ్‌తో ‘ఎఫ్2’ సినిమాలను చేసి  ఆకట్టుకున్న వెంకీ ఇప్పుడు నాగ చైతన్యతో వెం

10TV Telugu News