Home » Vegetable farming
Vegetable Gardens : మనం నిత్యం తీసుకునే ఆహారంలో కూరగాయలకు చాలా ప్రాధాన్యముంది. కూరగాయలను వర్షాధారంగా, ఆరుతడి పంటలుగా సాగు చేస్తుంటారు.
Vegetable Cultivation : ప్రస్తుతం మార్కెట్లో కూరగాయలకు భళే డిమాండ్ ఉంది. కూరగాయల పంటలను సాగు చేసిన రైతులు ఏడాది పొడువునా ఆదాయం పొందే అవకాశాలు ఉన్నాయి.
Vegetable Farming : ఈ కాలాన్ని నైరుతి రుతుపవనకాలం అంటారు. ఖరీఫ్‌లో సాగు విస్తీర్ణం ఎక్కువగా ఉండి దిగుబడి పెరగడం వల్ల రైతుకు ఆదాయం పెరుగుతుంది. అయితే కొన్ని రకాల కూరగాయ పంటలకు ముందుగా నారుపోసి తర్వాత పొలంలో నాటాలి.
Vegetable Farming : వేసవిలోని అధిక ఉష్ణోగ్రత, వడగాల్పుల వల్ల మొక్క పెరుగుదల తక్కువగా ఉండి, పూత, పిందె తగ్గి తద్వారా దిగుబడులు తగ్గుతాయి. అందువల్ల రైతులు కొన్ని ప్రత్యేక యాజమాన్య పద్దతులను చేపట్టాలని సూచిస్తున్నారు,
Vegetable Farming : ప్రస్తుత వాతావరణ పరిస్థితుల కారణంగా మిరప, టమాట, వంగ లాంటి పంటల్లో పొగాకు లద్దెపురుగు, కాండం తొలిచే పురుగు, కాయతొలిచే పురుగులు ఆశించి తీవ్రంగా నష్టం చేకూరుస్తున్నాయి.
ఆకుకూరలకు మంచి డిమాండ్ ఉండటంతో వారి పంటల సాగు మూడు పువ్వులు.., ఆరు కాయలు గా సాగుతునున్నది. తీరొక్క ఆకుకూరలు పండిస్తూ.. రోజువారీగా ఆదాయం పొందుతూ.. మంచి లాభాలు ఆర్జిస్తున్నారు…
తక్కువ సమయంలోనే పంట దిగుబడులు చేతికి రావడం, అదికూడా నిరంతరంగా ఉండటంతో ప్రతిరోజు డబ్బులు వస్తున్నాయంటున్నారు రైతు శ్రీనివాస్. సంప్రదాయ పంటలతో పోలిస్తే కూరగాయ పంటలే మేలంటున్నారు.
ఆకుకూరల సాగుతో రైతులకు పెట్టుబడి భారం చాలా తక్కువగా ఉంటుంది. అందుకే పూర్వికులనుండే ఆనవాయితిగా వచ్చిన ఆకుకూరలను చేపడుతూ.. రోజువారి ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు.
ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు, విటమిన్లు అందించడంలో కూరగాయల పాత్ర ఎంతో ముఖ్యమైనది. సాధారణంగా కూరగాయలు ఖరీఫ్, రబీ, వేసవి మూడు కాలాల్లో సాగు చేస్తారు. రబీ , వేసవితో పోలిస్తే ఖరీఫ్‌లో దిగుబడి ఎక్కువగా ఉంటుంది.
8 ఎకరాల వ్యవసాయ భూమిని కౌలుకు ఇచ్చి.. 2 ఎకరాలలో మాత్రం 2021 ఏప్రిల్ నుండి కూరగాయల సాగు చేపడుతున్నారు. డ్రిప్ , మల్చింగ్ ఏర్పాటుచేసి అర ఎకరంలో బెండ, అర ఎకరంలో కాకర, అర ఎకరంలో టమాట, అర ఎకరంలో దోస.. ఇలా ఒక పంట పూర్తయ్యేదశలో మరో పంటను అదే మల్చింగ్ పై నాటుతూ.