Home » Velagapudi
ఈ రోజు సంతోషకరమైన రోజు. రాజధాని ప్రాంతంలో జంగిల్ క్లియరెన్స్ పనులు ప్రారంభమయ్యాయి. ఇక్కడి ప్రజలపై ద్వేషంతో జగన్ రాజధాని ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేశాడు.
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వరాల జల్లు కురిపించారు. ప్రభుత్వ ఉద్యోగి పదవీ విరమణ సమయానికి సొంత ఇంటి స్థలం ఉండేలా నిర్ణయం తీసుకుంది.
కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ బిల్లును ఈ సమావేశంలో ప్రవేశపెట్టున్నట్లు సమాచారం. ఇవే కాకుండా కొన్ని ఆర్డినెన్స్ లకు సంబంధించిన బిల్లులు, మరికొన్ని కొత్త బిల్లులను ప్రభుత్వం సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
రాజధాని ప్రాంతంలో రైతుల మరణాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా వెలగపూడి ప్రాంతానికి చెందిన రైతు అప్పారావు గుండెపోటుతో చనిపోయారు. అమరావతి ఉద్యమంలో కొడుకు, కోడలిపై పోలీసులు కేసులు పెట్టారని, ఆ మనస్థాపంతోనే అప్పారావు మృతి చెందాడని బంధువులు వెల్�
రాజధాని రైతుల కోసం తాము సంక్రాంతి పండుగ జరుపుకోవడం లేదని టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. 2020, జనవరి 15వ తేదీ . రాజధానిని పరిరక్షించుకొనేందుకు రైతులు, మహిళలు 2020, జనవరి 15వ తేదీ బుధవారం ఉపవాస దీక్షలు చేస్తున్నారు. వీరికి చంద్రబాబు కుటుంబసభ�
రాజధాని ప్రాంతంలో మరో గుండె ఆగిపోయింది. అమరావతిని తరలిస్తారేమోనన్న భయం, తీవ్ర మనస్థాపానికి గురై చనిపోతున్నారు. తాజాగా వెలగపూడలో రైతు శివయ్య గుండెపోటుతో మృతి చెందాడు. రాజధాని తరలిపోతుందన్న మనోవేదనకు గురైనట్లు బంధువులు చెబుతున్నారు. అమరావ�