Home » velugodu reservoir
నంద్యాల జిల్లా వెలుగోడు రిజర్వాయర్ లో గల్లంతైన ఆవుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. గల్లంతైన వాటిలో 150 గోవుల కోసం గాలింపు కొనసాగుతోంది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దింపారు.
వెలుగోడు ప్రాజెక్ట్‌లో గల్లంతైన 150కిపైగా ఆవుల ఆచూకీ ఇంకా లభించలేదు. రాత్రి ప్రాజెక్ట్‌లో మొసళ్లు సంచరించే అవకాశం ఉండడంతో.. గాలింపు నిలిపివేశారు. మరోసారి గాలింపు చర్యలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. కాసేపట్లో గోవుల కోసం మళ్లీ గాలింపు చేపట్టను�
ఎట్టకేలకు వెలుగోడు ప్రాజెక్ట్ అధికారులు మొద్దు నిద్ర వీడారు. వెలుగోడు ప్రాజెక్ట్ లో గల్లంతైన ఆవులను రక్షించేందుకు చర్యలు చేపట్టారు. వెలుగోడు రిజర్వాయర్ లో 150 గోవుల గల్లంతు కావడంపై టెన్ టీవీ వరుస కథనాలు ప్రసారం చేసింది.
మేతకు వెళ్లిన ఆవుల గుంపును అడవిపందులు తరిమాయి. దీంతో భయపడిన ఆవుల మంద వెలుగోడు జలాశయంలోకి దిగి నీటి ప్రవాహంలో చిక్కుకున్నాయి.