Home » VENDOR
ఎవరూ చూడట్లేదు కదా అనుకున్నాడు .. కొబ్బరి బొండాలు తాజాగా ఉండాలని మురుగునీరు పట్టి వాటిపై చల్లాడు. అతను చేసిన పని సీసీ కెమెరాలో రికార్డైంది. దెబ్బకి జైలుకి వెళ్లాడు. ఇలాంటి వీడియోలు చూస్తే బయట తినే పదార్ధాల భద్రతపై అందరికీ అనుమానం కలగక మానదు.
ఇండోర్ లో ఓ వ్యాపారి ఒళ్లంతా బంగారమే. ఇక ఆయన చేసేది 'గోల్డెన్ కుల్ఫీ' వ్యాపారం. 'గోల్డెన్ కుల్ఫీనా'..? అని ఆశ్చర్యపోతున్నారు కదా.. ఇంటర్నెట్లో వైరల్ అవుతున్న ఇతని వీడియో చూసిన జనం డబ్బు ఎందుకు ఇలా వేస్ట్ చేస్తున్నారు? అని మండిపడుతున్నారు.
పిజ్జాలలో ఫ్లయింగ్ పిజ్జాలు వేరయా? ఫ్లయింగ్ పిజ్జాలేంటి? అని ఆశ్చర్యపోతున్నారా?. ఓ పిజ్జా వ్యాపారి ఎలా తయారు చేసి అమ్ముతున్నాడో చూడండి.
మనం ఏ మంచి పని చేసినా దానిని ఫోటోలు తీసి పదిమందికి చూపించకూడదట.. ఈ విషయాన్ని ప్రముఖ వ్యాపారవేత్త హర్ష్ గోయేంకా చెబుతున్నారు. ఓ ట్విట్టర్ యూజర్‌కి ఆయన ఇచ్చిన సలహా ఇప్పుడు వైరల్ అవుతోంది.
ముంబైలో ‘లిట్టి - చోఖా’ (గోధుమ పిండితో వంటకం) అమ్ముతుంటాడు యోగేశ్. ఇతని గురించి ప్రియాంశు ద్వివేదీ ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు.
MASK: సెషన్స్ కోర్టు ఎట్టకేలకు 20ఏళ్ల కూరగాయలమ్మే వ్యక్తికి బెయిల్ మంజూరు చేసింది. లాక్డౌన్ సమయంలో పబ్లిక్‌లో తిరుగుతూ మాస్క్ పెట్టుకోకుండా ఉంటున్న వ్యక్తిని.. పోలీసులు పట్టుకున్నారు. ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (BMC) మాస్క్ లు పెట్టుకోవడంతో పా�
ఇప్పుడు దేశమంతా ఒకటే చర్చ.మే-23,2019న వెలువడనున్న సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఎవరిని దేశ ప్రధానిని చేస్తాయి ఎవరినీ ప్రతిపక్షంలో కూర్చోబెడతాయని అందరూ ఆశక్తిగా ఎదురుచూస్తున్నారు.అసలు ఈ ఎన్నికల్లో ఎవరు ప్రధాని అవుతారని తెలియాలంటే మీ ఇంటి దగ్గర్�