-
Home » Venkaiah Naidu Pays Homage
Venkaiah Naidu Pays Homage
Venkaiah Naidu Pays Homage: కృష్ణంరాజుకు నివాళులర్పించిన మాజీ ఉపరాష్ట్రపతి
September 12, 2022 / 12:10 PM IST
కృష్ణంరాజు పార్థివదేహానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు నివాళులు అర్పించారు. ఇవాళ సాయంత్రం కృష్ణంరాజు అంత్యక్రియలు జరుగుతాయి.