-
Home » Venkatesh Goud
Venkatesh Goud
జగన్ పర్యటనలో కుట్రలు బయటపడ్డాయి, అంతా పథకం ప్రకారమే, ఒక డీఎస్పీని రప్పా రప్పా అంటారా?- మంత్రి అచ్చెన్నాయుడు
July 9, 2025 / 05:59 PM IST
క్రిమినల్ ఆలోచనలతో ఇలాంటి పర్యటనలు చేస్తున్నారు. మేము అప్రమత్తంగా లేకపోతే పెద్ద ప్రమాదం సంభవించేది.