Home » venkatesh netha
మరో రెండుమూడు నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నవేళ బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఎంపీ వెంకటేష్ నేత కాంగ్రెస్ పార్టీలో చేరారు.
హైదరాబాద్: టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థుల జాబితా ఫైనల్ అయ్యింది. ముగ్గురు సిట్టింగ్ లకు సీఎం కేసీఆర్ షాక్ ఇచ్చారు. వారికి మరో ఛాన్స్ ఇవ్వలేదు. 8మంది సిట్టింగ్ లకు రెండోసారి టికెట్ ఇచ్చారు. అలాగే నలుగురు కొత్త ముఖాలకు ఎంపీగా పోటీ చేసే అవకాశం ఇచ్చార