Home » Venkatsh
ప్రస్తుతం టాలీవుడ్‌లో రీ-రిలీజ్ ట్రెండ్ జోరుగా సాగుతోంది. ఇప్పటికే స్టార్ హీరోల సినిమాలు వరుసగా రీ-రిలీజ్ అవుతూ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అవుతున్నాయి. అయితే ఇప్పటివరకు రీ-రిలీజ్ అయిన సినిమాలన్నీ కూడా గతంలో థియేటర్స్‌లో రిలీజ్ అయ�