Home » venomous snake
కళ్ల ముందే భారీ సైజులో విషపూరితమైన కింగ్ కోబ్రా ఉన్నా.. అస్సలు భయపడలేదు. అంతేనా.. ఒట్టి చేతులతోనే కాలనాగుని పట్టేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రాణికి ప్రాణీ జీవాధారం. చిన్న ప్రాణుల్ని పెద్ద ప్రాణులు తినేస్తుంటాయి. ఇది ప్రకృతి ధర్మం. ఈ ధర్మంలో భాగంగా పాములు కప్పల్ని తింటాయి. కానీ..ప్రకృతి ధర్మం రివర్స్ అయ్యింది. అది కాల మహిమ కావచ్చు..మరేదైనా కావచ్చు. అటువంటిదే జరిగింది. ఓ విషపూరితమై�