Home » Venu Yeldhandi
టాలీవుడ్లో కమెడియన్ నుండి దర్శకుడిగా ‘బలగం’ మూవీతో మారుతున్నాడు వేణు. సినిమాల్లో, జబర్దస్త్ కామెడీ షోలో తన కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకున్న వేణు, దర్శకుడిగా ఓ సినిమాను తెరకెక్కించి, ఇప్పుడు ప్రేక్షకుల ముందు తన అదృష్టాన్ని పరీక్షించుకు�