Vepakayala Batukamma

    ఏడవ రోజు వేపకాయల బతుకమ్మ ప్రత్యేకత ఇదే

    October 4, 2019 / 02:45 AM IST

    బతుకమ్మ పండుగ సంబురాలు ప్రారంభమై ఇప్పటికే ఆరు రోజులు గడిచాయి. ఎంగిలిపువ్వు బతుకమ్మ, అటుకల బతుకమ్మ, ముద్దపప్పు బతుకమ్మ, నానబియ్యం బతుకమ్మ, అట్ల బతుకమ్మ, అలిగిన బతుకమ్మ వేడుకలు ముగిశాయి. ఈరోజు  ఏడవ రోజు ‘వేప కాయల బతుకమ్మ’ పండుగను తెలంగాణ ఆడబి�

10TV Telugu News