Very Angry

    నీ ఊరికొస్తా : కేసీఆర్‌కు బాబు హెచ్చరిక

    March 24, 2019 / 08:52 AM IST

    ఎన్నికలు దగ్గరవుతున్న కొద్ది మాటలు మంటలు పుట్టిస్తున్నాయి. ప్రధానంగా TDP అధినేత చంద్రబాబు తెలంగాణ సీఎం KCRపై గరంగరంగా ఉన్నారు. ఆయన్నే టార్గెట్ చేస్తూ పలు విమర్శలు చేస్తున్నారు బాబు. మార్చి 24వ తేదీన బాబు తెలుగు తమ్ముళ్లతో టెలీకాన్ఫరెన్స్ �

10TV Telugu News