Home » very cold
హైదరాబాద్ నగరంపై చలి పులి పంజా విసురుతోంది. తీవ్ర చలితో నగవాసులు గజగజలాడుతున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో పలు చోట్ల చలి పులి ఇంకా పంజా విసురుతోంది.
చలిపులి మళ్లీ పంజా విసిరింది. అకాల వర్షం అగగానే చలి తీవ్రత అధికమైంది.
రాష్ట్రంలో మరో మూడురోజులు పొడి వాతావరణం వల్ల చలిగాలులు అధికంగా వీచే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
చలి తీవ్రత మళ్లీ పెరిగింది. మంగళవారం నుంచి చలి గాలులు పెరుగుతున్నాయి.