Very Concerning

    ట్రంప్ ఆరోగ్యం విషమం..48 గంటలు కీలకం ?

    October 4, 2020 / 06:55 AM IST

    Trump : అమెరికా అధ్యక్షుడు Trump ఆరోగ్యంపై పుకార్లు షికారు చేస్తున్నాయి. హెల్త్ కండీషన్ (Health Condition) ఏం బాగాలేదంటూ వార్తలు వెలువడుతున్నాయి. 74 ఏళ్ల వయస్సులో ఉన్న ట్రంప్ కరోనా వైరస్ బారిన పడిన సంగతి తెలిసిందే. ముందుగా ట్రంప్‌ అడ్వైజర్ హూప్ హిక్స్‌కు కరోనా �

10TV Telugu News