Home » very high
ఎవరికైనా పండుగ వస్తే సంతోషంగా ఉంటుంది. అయితే బస్సు టిక్కెట్ల రేట్లు మాత్రం సామాన్యులకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ప్రైవేట్ ట్రావెల్స్ రేట్లకు అంతూపొంతూ లేకుండా పోయింది. రద్దీతోపాటు తెలంగాణ ఆర్టీసీ సమ్మె ప్రకటనతో ఒక్కసారిగా టికెట్లు ప