very luckier

    ఇండియా ముస్లింలు చాలా అదృష్టవంతులు..వారికి స్వేచ్ఛ ఉంది

    September 23, 2019 / 03:33 AM IST

    భారతీయ ముస్లింలు చాలా అదృష్టవంతులని..వారు పూర్తి స్వేచ్ఛను కలిగి ఉంటారని  ప్రముఖ జర్నలిస్ట్ పద్మభూషణ్‌ సర్‌ విలియం మార్క్‌ టుల్లీ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. కాగా ప్రపంచ దేశాలన్నింటిలోను భారత్ ఎప్పటికప్పుడు తన ప్రత్యేకతను చాటుతోంది.

10TV Telugu News