veteran actor Dilip Kumar

    Dilip Kumar : శ్వాసకోస సమస్యలతో ఆస్పత్రిలో చేరిన దిలీప్ కుమార్

    June 6, 2021 / 01:31 PM IST

    Dilip Kumar : బాలివుడ్ సీనియర్ నటుడు దిలీప్‌కుమార్ అస్వస్ధతకు గురై ఆస్పత్రిలో చేరారు. ఆయన గత కొంతకాలంగా శ్వాసకోస సమస్యలతో బాధపడుతున్నారు. ఆదివారం ఉదయం మరో సారి శ్వాస తీసుకోవటంలో ఇబ్బందులు తలెత్తటంతో కుటుంబ సభ్యులు ఆయన్ను ముంబై   పీడీలోని  హిందుజా

10TV Telugu News