-
Home » Vi 5G
Vi 5G
త్వరలో వోడాఫోన్ ఐడియా 5జీ సర్వీసులు.. ఆ లొకేషన్లలోనే ఫస్ట్..!
November 14, 2023 / 11:13 PM IST
Vi 5G Network Launch : దేశంలో వోడాఫోన్ ఐడియా 5G నెట్వర్క్ సర్వీసులను త్వరలో ప్రారంభించనుంది. ఈ 5జీ సర్వీసులను ముందుగా ఎంపిక చేసిన రెండు ప్రాంతాల్లోనే ప్రారంభించనుంది. ఇంకా అధికారికంగా తేదీని ప్రకటించలేదు.