Home » Vi 5G Network
Vi 5G Services : వోడాఫోన్ ఐడియా 5G సర్వీసులను అందుబాటులోకి తెచ్చింది. ఈ 5జీ సర్వీసుల కోసం రూ. 200 రీఛార్జ్ ప్లాన్ కూడా అందిస్తోంది.
Vodafone-idea 5G Rollout : వోడాఫోన్ ఐడియా యూజర్లకు గుడ్న్యూస్.. త్వరలో భారతలోకి (Vodafone Idea 5G) సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. జియో, ఎయిర్టెల్ ముందుగానే 5G సర్వీసులను ప్రారంభించగా.. VI కాస్తా లేటు అయినా రావడం మాత్రం పక్కా అంటూ ప్రకటన జారీ చేసింది.