Home » Viacom18
Reliance Disney Merger : రిలయన్స్-డిస్నీ మీడియా మధ్య బిగ్ డీల్ కుదిరింది. మొత్తం 120 టీవీ ఛానళ్లు ఒకేచోటకు చేరనున్నాయి. విలీన సంస్థకు నీతా అంబానీ చైర్‌పర్సన్‌గా ఉండగా, ఉదయ్ శంకర్ వైస్ చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తారు.
మహిళల ఐపీఎల్ మీడియా హక్కులను వయాకామ్ 18 దక్కించుకుంది. ఐదేళ్ల కాలానికి వయాకామ్ రూ. 951 కోట్లతో బిడ్ దాఖలు చేసిందని బీసీసీఐ సెక్రటరీ జై షా సోమవారం ట్వీట్ చేశారు.
ఐపీఎల్ మీడియా హక్కుల వేలం ప్రక్రియ కొలిక్కి వచ్చింది. ఉత్కంఠకు తెరదించుతూ ఐపీఎల్ మీడియా హక్కులు దక్కించున్నది వీరే అంటూ బీసీసీఐ సెక్రటరీ జైషా తన ట్విటర్ ద్వారా వెల్లడించారు. 2023 సంవత్సరం నుంచి ఐదేళ్ల కాలానికి ఐపీఎల్ టీవీ హక్కులు డిస్నీస్టా�