Home » Viacom18 Studios
బాలీవుడ్ మిస్టర్ ఫర్ పెక్ట్ అమీర్ ఖాన్ నటిస్తున్న న్యూ ఫిల్మ్..‘లాల్ సింగ్ చద్దా’ రిలీజ్ డేట్ పో స్ట్ పోన్డ్ అయ్యింది. తొలుత డిసెంబర్ 25వ తేదీన సినిమాను రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించింది. కానీ..కరోన ఏర్పడిన కారణంగా..సినిమా షూటింగ్ జరగలేదు. �
దుల్కర్ సల్మాన్, రీతూ వర్మ జంటగా నటించిన మలయాళ మూవీ తెలుగులో ‘కనులు కనులను దోచాయంటే’ పేరుతో విడుదల కానుంది..
మిథాలీ రాజ్ బయోపిక్ ‘శభాష్ మిథు’ ఫస్ట్‌లుక్ రిలీజ్.. మిథాలీగా తాప్సీ పన్ను..
మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమీర్ ఖాన్ నటిస్తున్న ‘లాల్ సింగ్ చద్దా’లో విజయ్ సేతుపతి ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్టు ఇటీవల తెలిపాడు..
మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్, కరీనా కపూర్ జంటగా నటిస్తున్నహాలీవుడ్‌చిత్రం ‘ఫారెస్ట్‌గంప్’ హిందీ రీమేక్ ‘లాల్ సింగ్ చద్దా’ - ఫస్ట్‌లుక్..
ఆమిర్ ఖాన్ హీరోగా నటిస్తున్న ‘లాల్ సింగ్ చద్దా’లో షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్ కీలక పాత్రల్లో నటించనున్నారని తెలుస్తుంది..
‘చియాన్’ విక్రమ్, అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్‌లో ‘కేజీఎఫ్’ బ్యూటీ శ్రీనిధి శెట్టిని కథానాయికగా ఫిక్స్ చేశారు..
‘చియాన్’ విక్రమ్, అజయ్ జ్ఞానముత్తు డైరెక్షన్‌లో నటిస్తున్న సినిమా ద్వారా ప్రముఖ ఇండియన్ ఫాస్ట్ బౌలర్ ఇర్ఫాన్ పఠాన్ నటుడిగా వెండితెరకు పరిచయమవుతున్నాడు..