-
Home » Vida electric scooter
Vida electric scooter
హీరో విడా ఎలక్ట్రిక్ స్కూటర్లపై అదిరే డిస్కౌంట్లు.. కొంటే ఇప్పుడే కొనేసుకోండి..!
December 18, 2023 / 07:36 PM IST
Hero Vida V1 e-scooter : కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? 2023 ఇయర్ ఎండ్ సేల్ సందర్భంగా తక్కువ ధరకే ఈవీ స్కూటర్లను సొంతం చేసుకోవచ్చు. హీరో విడా వి1 మోడల్ ఎలక్ట్రిక్ స్కూటర్ భారీ డిస్కౌంట్తో అందుబాటులో ఉంది.