Home » Vida V1 Plus
Hero Vida V1 e-scooter : కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? 2023 ఇయర్ ఎండ్ సేల్ సందర్భంగా తక్కువ ధరకే ఈవీ స్కూటర్లను సొంతం చేసుకోవచ్చు. హీరో విడా వి1 మోడల్ ఎలక్ట్రిక్ స్కూటర్ భారీ డిస్కౌంట్తో అందుబాటులో ఉంది.