-
Home » Vidadala Rajini Mass Warning
Vidadala Rajini Mass Warning
మా జగనన్న ప్రభుత్వం మళ్లీ వస్తుంది, ఎవరినీ వదలం, వడ్డీతో సహా తిరిగిస్తాం- మాజీమంత్రి విడదల రజినీ మాస్ వార్నింగ్
February 8, 2025 / 04:41 PM IST
దోపిడీలు, ఇల్లీగల్ పనులు చేసి, జేబులు నింపుకుని రిటైర్ అయిపోదామని అనుకుంటున్నారేమో.. ఇప్పటి నుంచి మొదలు పెట్టినా.. నేను ఇంకో 30 నుంచి 40 సంవత్సరాలు.. రాజకీయాలు ఇక్కడే చేస్తాను.