Home » video calls
WABetaInfo ఇచ్చిన సమచారం మేరకు వాట్సప్ లోనూ మెసేంజర్ రూమ్స్ తీసుకురానున్నారు. జూమ్ లాంటి ఇతర వీడియో ప్లాట్ ఫాంలకు ధీటుగా ఫేస్‌బుక్ గత నెలలో వీడియో కాన్ఫిరెన్స్ టూల్ లాంచ్ చేసింది. ఇప్పుడు దాన్ని వాట్సప్ వెబ్ వర్షన్ లోనూ చూడబోతున్నామని వెల్లడించి�