Home » Video Viral
మొబైల్ ఫోన్లలో మారియో కార్ట్ రేసింగ్ గేమ్స్‌ను చాలా మంది ఎంతో ఇష్టంగా ఆడతారు. అయితే, ఓ వ్యక్తి మారియో కార్ట్ లా వేషం వేసుకుని స్కూటర్‌పై నడివీధుల్లో తిరుగుతూ హల్ చల్ చేశాడు. అంతేకాదు, స్కూటర్ పై వెళ్తున్న సమయంలో బాణసంచాను కాల్చాడు. స్కూటర్ వె
జింకను కొండచిలువ మింగేసింది. కొన్ని సెకన్లలోనే జింక మొత్తాన్ని మింగేసింది. జింకను కొండచిలువ మింగుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో క్లిప్ ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ వీడియో ఇన్స్టాగ్రామ్ యూజర్స్ ను షాక్‌కు గుర�
పశ్చిమ బెంగాల్‌లోని అలీపుర్దూర్ జిల్లాలో ఓ కాలేజీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. షాపింగ్ మాల్లో చాక్లెట్లు దొంగిలిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో మనస్థాపానికి గురైన విద్యార్థిని ఆత్మహత్య చ�
టీ మిండియా వర్సెస్ పాకిస్థాన్ జట్ల మధ్య ఆదివారం ఉత్కంఠ భరితంగా సాగిన పోరులో చివరికి టీమిండియా విజయాన్ని దక్కించుకుంది. అప్పటి వరకు టెన్షన్ టెన్షన్ గా మ్యాచ్ చూసిన టీమిండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్, జట్టు సభ్యులు విజయం అనంతరం కేరింతలు కొ�
బ్యాంకు దోపిడీకి వచ్చిన దుండగుడికి మహిళా మేనేజర్ చుక్కలు చూపించింది. కత్తితో బెదిరిస్తున్నా భయపడకుండా చిన్న టూల్‌తో పోరాడింది. దీంతో దెబ్బకు అక్కడ్నుంచి పారిపోయాడు దుండగడు.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నుంచి డేటింగ్ విషయంలో ఊహించని సలహా రావడంతో బాలిక తొలుత ఆశ్చర్యపోయింది. ఏం చెప్పాలో తెలియక కొంత అసౌకర్యానికి గురైంది. వెంటనే తేరుకొని ఓకే, నేను దీన్ని దృష్టిలో ఉంచుకుంటాను అంటూ సమాధానం ఇచ్చింది. ఇందుకు సంబంధించి�
అసోంలోని తేజ్‌పుర్‌లో ఓ ఏనుగు ఎంతో బుద్ధిగా పానీపూరి లాగించేసింది. మావటి వాడు ఏనుగును పానీపూరి బండి వద్దకు తీసుకువచ్చాడు. దీంతో ఏనుగు ఆ బండివాడు ఇచ్చిన ఒక్కో పానీపూరిని తొండంతో తీసుకొని తినేసింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వ�
మునిసిపల్ అధికారులమంటూ ఇద్దరు వ్యక్తులు ఓ అపార్ట్ మెంటు గేటు తీసుకుని లోపలికి వచ్చారు. అనంతరం అక్కడ ఉన్న ఓ బైకును చోరీ చేసి, అక్కడి నుంచి బయటకు వేగంగా దూసుకువెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ విషయాన్ని గుర్తించి, మెరుపు వేగంతో స్పందించిన అక్కడి స
మధ్య ప్రదేశ్ రాష్ట్రం షాజాపూర్ గ్రామంలోని పాఠశాలలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. విద్యార్థి బ్యాగులోకి పాము దూరింది. బ్యాగు అటూఇటూ కదులుతుండటంతో విద్యార్థులు భయంతో పరుగులు తీశారు. ఉపాధ్యాయుడికి సమాచారం ఇవ్వడంతో అతను వచ్చి బ్యాగులోని పామున�
తమ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించి డాక్టర్లు ఎందరి ప్రాణాల్నో నిలబెడుతుంటారు. తాజాగా ఒక డాక్టర్ చిన్నారికి ఊపిరిలూది ప్రాణం పోసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.