Home » Vidhan Sabha building
జార్ఖాండ్ రాష్ట్రంలో ఐదు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సమయంలోనే అక్కడ నూతనంగా నిర్మించిన అసెంబ్లీ భవనంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. జార్ఖాండ్‌లోని అసెంబ్లీలో మూడవ అంతస్థులో అగ్ని ప్రమాదం జరగగా.. భారీగా ఫైరిం�