Home » Viduthalai 1
తమిళ వర్సటైల్ డైరెక్టర్ వెట్రిమారన్ తెరకెక్కించిన ‘విడుతలై-1’ ఇటీవల రిలీజ్ అయ్యింది. ఈ సినిమాను ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ కు రెడీ చేస్తున్నారు.
సూరి, విజయ్ సేతుపతి ముఖ్యపాత్రల్లో వెట్రిమారన్ దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ సినిమా విడుతలై పార్ట్ 1 తమిళ్ లో మంచి విజయం సాధించడంతో తెలుగులో ఈ సినిమాను అల్లు అరవింద్ రిలీజ్ చేస్తున్నారు. తాజాగా తెలుగు రిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు.
తమిళ వర్సటైల్ డైరెక్టర్ వెట్రిమారన్ తెరకెక్కించే సినిమాలకు ప్రత్యేక ఫాలోయింగ్ ఉంటుంది. ఆయన డైరెక్ట్ చేసే సినిమాలు రియాలిస్టిక్‌గా ఉంటాయనే ముద్ర తమిళ ఆడియెన్స్‌లో ఉంది. అందుకే ఆయన ఒక సినిమా చేస్తున్నాడంటే, ఆ సినిమాకు సంబంధించి ఎప్పుడు ఎలా�