Home » Vidya Nirvana Manchu Anand
నటి మంచు లక్ష్మి సోషల్ మీడియాలో ఎంత యాక్టీవ్ గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
Vidya Nirvana Manchu Anand : సినీ నటుడు, కలెక్షన్ కింగ్ డా. మంచు మోహన్ బాబు మనవరాలు, మంచు లక్ష్మీ ప్రసన్న కుమార్తె విధ్యా నిర్వాణ మంచు ఆనంద్ అరుదైన ఘనత సాధించింది. యంగెస్ట్ చెస్ ట్రైనర్ (Youngest Chess Trainer) గా నొబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు (Noble Book of World Record)ల్లో ప్లేస్ దక్కించ�