Lakshmi Manchu : బుల్లి స్కర్ట్ వేసుకొని కూతురితో డాన్స్ వేస్తున్న మంచు లక్ష్మి.. వీడియో చూశారా..

నటి మంచు లక్ష్మి సోషల్ మీడియాలో ఎంత యాక్టీవ్ గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Lakshmi Manchu : బుల్లి స్కర్ట్ వేసుకొని కూతురితో డాన్స్ వేస్తున్న మంచు లక్ష్మి.. వీడియో చూశారా..

Manchu Lakshmi dancing with her daughter Vidya Nirvana Manchu Anand video goes viral

Updated On : November 21, 2024 / 7:43 PM IST

Lakshmi Manchu : నటి మంచు లక్ష్మి సోషల్ మీడియాలో ఎంత యాక్టీవ్ గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తరచూ నెట్టింట ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూ, ట్రోల్స్ కి గురౌతుంది ఈ భామ. సినిమాలు మాత్రమే కాకుండా నెట్టింట తన హాట్ అందాలు వలకబోస్తుంటుంది. అలాగే తన కూతురు ఆపిల్ కి సంబందించిన ఫోటోలు వీడియోలు సైతం పెడుతుంటుంది.

Also Read : Amaran : అమరన్ టీమ్ కి షాక్.. కోటి నష్టపరిహారం కట్టాలంటూ..

తాజాగా మంచు లక్ష్మి తన కూతురు ఆపిల్ తో కలిసి డాన్స్ చేస్తున్న వీడియో షేర్ చేసుకుంది. బుల్లి స్కర్ట్ వేసుకుని తన కూతురితో కలిసి చిందేస్తున్న వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. మంచు లక్ష్మి కూతురు సైతం తన తల్లికి ఏమాత్రం తీసుకుపోకుండా తల్లితో సమానంగా, అంతే ఎనర్జిటిక్ గా డాన్స్ వేస్తుంది.

 

View this post on Instagram

 

A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu)


ఇక మంచు లక్ష్మి కూతురు తరచూ డాన్స్ క్లాస్ లకి వెళుతుంటుంది. స్టడిస్ తో పాటు మిగతా వాటిలో కూడా ఆపిల్ చాలా చురుగ్గా ఉంటుంది. సోషల్ మీడియాలో పద్యాలు చెప్తూ, పాటలు పాడుతుంది. అలా తల్లి కూతుళ్లు కలిసి డాన్స్ వేశారు.