Home » Vidyullekha Raman Instagram
వయ్యారాల విద్యుల్లేఖ..
Vidyullekha Raman: తన నటనతో కామెడీ టైమింగ్‌తో తెలుగు, తమిళ ప్రేక్షకులను ఆకట్టుకున్న పాపులర్ లేడీ కమెడియన్ విద్యుల్లేఖా రామన్ త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నారు. ఈ లాక్‌డౌన్ సమయంలో విద్యుల్లేఖా బాగా సన్నబడ్డారు. తాజాగా ఇన్‌స్టాలో ఆమె షేర్ చేసిన పి�