Home » Vignesh
రోహిత్ శర్మ మద్దతుదారుడిని విరాట్ కోహ్లి అభిమాని దారుణంగా హత్య చేయడానికి కారణం ఏంటి? ఇద్దరి మధ్య ఏం జరిగింది?
నిందితుడిపై పోక్సో కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
డెలివరీ ఏజెంట్గా విధులు నిర్వహిస్తూనే మరోవైపు తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షకు ప్రిపేరయ్యాడు. అతని కష్టం ఫలించి అందులో విజయం సాధించాడు. అతని విజయాన్ని జొమాటో తమ ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేయడంతో వైరల్ అవుతోంది.