Home » Vignesh Shivan
నిన్న నవంబర్ 18 నయనతార పుట్టిన రోజు కావడంతో ఇంట్లోనే తన ఫ్యామిలీతో తన పుట్టిన రోజు వేడుకల్ని సెలబ్రేట్ చేసుకుంది.
స్టార్ సెలబ్రిటీ కపుల్ నయనతార విగ్నేష్ శివన్ తాజాగా వారి క్యూట్ ఫోటోలని తమ సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు.
నయనతార విగ్నేష్ శివన్ దంపతుల పిల్లలు ఉయర్, ఉలగ్ అప్పుడే మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్నారు. వీరి పుట్టిన రోజు వేడుకల్ని మలేసియాలో సెలబ్రేట్ చేశారు. తమ కవల పిల్లల ఫోటోలను నయన్ విగ్నేష్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఉయర్, ఉలగ్ పుట్టి నిన్నటికి సంవత్సరం అవుతుండటంతో వీరి మొదటి పుట్టిన రోజు వేడుకల్ని మలేషియాలో(Malaysia) నిర్వహించారు నయన్ - విగ్నేష్.
నయనతార తల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ విగ్నేష్ శివన్ చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.
యశ్ వరలక్ష్మి పూజ.. నయన్-విగ్నేష్ ఓనమ్.. దివి పల్లెటూరు అందాలు.. తాప్సీ సిటీ పరువాలు..
బాలీవుడ్ బాద్ షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan)నటించిన సినిమా జవాన్ (Jawan). తమిళ దర్శకుడు అట్లీ (Atlee) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.
నయనతార, విగ్నేష్ శివన్ పై తమిళనాడు తిరుచ్చి పోలీస్ స్టేషన్ లో సొంత కుటుంబ సభ్యులే ఆస్తి తగాదాల నేపథ్యంలో కేసు వేశారు.
నయన్ - విగ్నేశ్ 2022 జూన్ 9న వివాహం చేసుకున్నారు. నేటికి వారి వివాహమయి సంవత్సరం అవుతుండటంతో అభిమానులు, నెటిజన్లు వారికి సోషల్ మీడియా వేదికగా మొదటి వివాహ వార్షికోత్సవ(First Wedding Anniversary) శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
సౌత్ స్టార్ బ్యూటీ నయనతార దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో కలిసి సరోగసి ద్వారా కవల పిల్లలకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా వారికి పెట్టిన పేర్లను పూర్తిగా రివీల్ చేశారు.