Home » Vijay Antony met an accident
బిచ్చగాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన తమిళ నటుడు విజయ్ ఆంటోనీ. ప్రస్తుతం ఈ హీరో బిచ్చగాడు-2 తెరకెక్కించే పనిలో ఉన్నాడు. ఇటీవల ఈ సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్ కోసం మలేషియా వెళ్ళింది చిత్ర యూనిట్. మలేషియా లోని సముద్రంలో బోట్ ఛేజింగ్ �