Home » Vijay Devarakonda
రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) నటించిన సినిమా ఖుషి (Kushi). శివ నిర్వాణ (Shiva Nirvana) దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమాలో సమంత (Samantha) హీరోయిన్.
‘ఖుషి’ సినిమాకు మ్యూజిక్ చేసిన ఎక్సీపిరియన్స్ ని మీడియాతో పంచుకున్నారు మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్ వాహబ్.
తాజాగా విజయ్ దేవరకొండ ఓ వీడియోని షేర్ చేశాడు. విజయ్ అర్ధరాత్రి సమంతకి వీడియో కాల్ చేశాడు.
పెళ్లి, లవ్ మీద సమంత ఏమందంటే..?
తాజాగా విజయ్ దేవరకొండ మీడియాతో సమావేశం నిర్వహించగా మీడియా అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ఈ నేపథ్యంలో రష్మికతో మళ్ళీ సినిమా ఎప్పుడు అని అడిగారు.
టాలీవుడ్ విజయ్, సమంత ఒక కొత్త ట్రెండ్ కి స్టార్ట్ చేస్తే విశ్వక్ సేన్, నేహశెట్టి దానిని ముందుకు తీసుకు వెళ్తున్నారు. అయితే ఈ ట్రెండ్ ని కొందరు ఆడియన్స్ మాత్రం వ్యతిరేకిస్తున్నారు.
నిన్న జరిగిన ఖుషి ఈవెంట్లో కొంతమంది పోలీసులు చాలా ఓవర్ యాక్షన్ చేశారని, మీడియాతో దురుసుగా మాట్లాడారని, ఫ్యాన్స్ ని కొట్టబోయారని, కొంతమంది దగ్గర ఫోన్స్ లాక్కొని హడావిడి చేశారని వార్తలు వస్తున్నాయి.
విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న ఖుషి సినిమా మ్యూజికల్ కాన్సర్ట్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ లో విజయ్ సమంత డ్యాన్స్ వేసి అలరించారు.
తాజాగా ఖుషి ఆడియో లాంచ్ ఈవెంట్ జరగగా ఈ ఈవెంట్ లో ఖుషి సాంగ్స్ కి విజయ్ దేవరకొండ, సమంత స్టేజిపై రొమాంటిక్ డ్యాన్సులు వేస్తూ రెచ్చిపోయారు.
ఆగస్టు 15న ఇండిపెండెన్స్ డే స్పెషల్ గా హైదరాబాద్ HICC కన్వెన్షన్ లో సాయంత్రం 6 గంటల నుంచి ఆడియో లాంచ్ పేరుతో ఓ మ్యూజికల్ కాన్సర్ట్ ని నిర్వహించారు ఖుషి చిత్రయూనిట్. ఈ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ సమంత హెల్త్ ఇష్యూ గురించి మాట్లాడాడు.