Home » Vijay Devarakonda
ఈవెంట్ లో ఖుషి సాంగ్స్ కి విజయ్ దేవరకొండ, సమంత కలిసి స్టేజి మీద డ్యాన్స్ వేశారు. చాలా ఈవెంట్స్ లో చాలా మంది హీరో హీరోయిన్స్ డ్యాన్సులు వేశారు. కానీ ఖుషి ఈవెంట్ లో విజయ్ షర్ట్ తీసేసి సమంతని ఎత్తుకొని చుట్టూ తిప్పుతూ హడావిడి చేస్తూ డ్యాన్స్ చేయ�
ఖుషి చిత్రయూనిట్ ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ఆడియో లాంచ్ పేరుతో మ్యూజికల్ కాన్సర్ట్ ని నిర్వహిస్తున్నారు. ఖుషి సినిమా సాంగ్స్ ని లైవ్ లో పెర్ఫార్మ్ చేయబోతున్నారు.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో సమంత (Samantha) ఒకరు. గతకొంత కాలంగా ఆమె మయోసైటిస్ (Myositis) అనే అరుదైన వ్యాధితో బాధపడుతోంది. తన ఆరోగ్యంపై పూర్తి దృష్టి సారించింది.
ఖుషి సినిమా సెప్టెంబర్ 1న పాన్ ఇండియా రిలీజ్ కాబోతుంది. తాజాగా ఖుషి సినిమా గురించి ఓ ఆసక్తికర టాక్ వినిపిస్తుంది. ఖుషి సినిమా కథ ఆల్మోస్ట్ ఒకప్పటి సూపర్ హిట్ సినిమా సఖి కథే అని అంటున్నారు.
ఖుషి ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కూడా నిర్వహించి మీడియాతో సమావేశం ఏర్పాటు చేశారు చిత్రయూనిట్. ఈ ఈవెంట్ లో మీడియా అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు చిత్రయూనిట్. ఓ మీడియా ప్రతినిధి విజయ్ దేవరకొండని పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అని అడిగాడు.
డియర్ కామ్రేడ్ సినిమా 2019 జులై 29న రిలీజ్ అయింది. ఈ సినిమా రిలీజయి నిన్నటికి నాలుగేళ్లు అవ్వడంతో నిన్న సాయంత్రం రష్మిక తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఓ పోస్ట్ పెట్టింది.
ఇటీవలే ఈ VD13 సినిమా షూట్ కూడా మొదలైంది. ప్రస్తుతం అమెరికాలో షూట్ జరుగుతున్నట్టు సమాచారం.
ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda), వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya), విరాజ్ అశ్విన్ (Viraj Ashwin) ప్రధాన పాత్రల్లో సాయి రాజేష్ దర్శకత్వంలో, SKN నిర్మాణంలో తెరకెక్కిన సినిమా ‘బేబీ’. జులై 14న థియేటర్స్ లో రిలీజయి భారీ విజయం సాధించింది. మూడు రోజుల్లోనే 20 కోట్లకు పైగా కలెక్షన్స్
సాధారణంగా విజయ్ స్పీచ్ లు ఇచ్చేటప్పుడు వాట్సాప్ రౌడీ బాయ్స్ అండ్ గర్ల్స్ అంటూ అరుస్తూ మాట్లాడతాడు. కానీ బేబీ సినిమా సక్సెస్ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ అందరికి నమస్కారం అంటూ పద్దతిగా మొదలుపెట్టాడు స్పీచ్.
ఖుషి చిత్రం షూటింగ్ కంప్లీట్ చేసిన విజయ్ దేవరకొండ ఆ వెంటనే తన కొత్త సినిమా షూటింగ్‌ను మొదలుపెట్టాడు. పరశురామ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.