Home » Vijay Devarakonda
రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) నటిస్తున్న చిత్రం ఖుషి. శివ నిర్వాణ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సమంత (Samantha) కథానాయిక.
అసలు ఎలాంటి సందర్భం లేకుండానే తనే ఏదో ట్వీట్ చేసేసింది. కనీసం అది ఎందుకు చేసింది, ఎవరి కోసం చేసింది కూడా చెప్పలేదు. దీంతో మరోసారి అనసూయ వైరల్ గా మారింది.
తాజాగా బేబీ ప్రమోషన్స్ లో భాగంగా ఆనంద్ దేవరకొండ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అనసూయ(Anasuya) - విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) ఇష్యూ గురించి మొదటిసారి మాట్లాడాడు. అర్జున్ రెడ్డి సినిమా నుంచి అనసూయ - విజయ్ దేవరకొండ మధ్య వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే.
విజయ్ దేవరకొండ తమ్ముడిగా దొరసాని సినిమాతో తెలుగు పరిశ్రమకు పరిచయమయ్యాడు ఆనంద్ దేవరకొండ. ఆ సినిమా మంచి విజయం సాధించింది. అనంతరం మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమాతో కూడా హిట్ కొట్టాడు.
విజయ్ దేవరకొండ, పరశురామ్ VD13 పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అమెరికాలో ఈ మూవీ..
తాజాగా ఈ సినిమాని కాకినాడ, ద్రాక్షారామం పరిసర ప్రాంతాల్లో షూటింగ్ చేశారు. ఇది ఖుషి సినిమా చివరి షెడ్యూల్ కాగా దీంతో షూటింగ్ మొత్తం పూర్తయింది.
చైతన్య రావ్, లావణ్య జంటగా నటించిన చిత్రం అన్నపూర్ణ ఫోటో స్టూడియో. చెందు ముద్దు దర్శకత్వంలో బిగ్ బెన్ సినిమాస్ పతాకంపై యష్ రంగినేని నిర్మించారు.
జెర్సీ(Jersy) సినిమా డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి(Gowtham Thinnanuri) దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా VD12 వర్కింగ్ టైటిల్‌తో ఓ సినిమా తెరకెక్కనుంది. ధమాకా ఫేమ్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది.
విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా పరశురామ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న VD13 సినిమా నేడు ఓపెనింగ్ పూజా కార్యక్రమం జరుపుకుంది.
విజయ్ దేవరకొండ 13వ సినిమా పరుశురాం దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో ఉంటుందని గతంలోనే ప్రకటించారు. పరుశురాం - విజయ్ దేవరకొండ కాంబోలో గతంలో గీతగోవిందం సినిమా వచ్చి భారీ విజయం సాధించింది.