Home » Vijay Devarakonda
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ బర్త్ డే సందర్భంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ విషెస్ తెలిపాడు. ఈ క్రమంలో అతడికి తిరిగి థ్యాంక్స్ తెలిపాడు ఈ క్రేజీ స్టార్.
ప్రస్తుతానికి విజయ్ శివనిర్వాణతో ఖుషీ మూవీ చేస్తున్నారు. విజయ్, సమంత క్రేజీ కాంబినేషన్లో ఖుషీ మూవీ చేస్తున్నారు. లవ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపైనే విజయ్ ఆశలు పెట్టుకున్నారు.
నేడు విజయ్ పుట్టిన రోజు కావడంతో కొన్ని ఐస్ క్రీం ట్రక్స్ ని రెంట్ కి తీసుకొని విజయ్ దేవరకొండ బర్త్ డే ట్రక్ అనే పేరుతో హైదరాబాద్, వైజాగ్, చెన్నై, బెంగుళూరు, ముంబై, పూణే, ఢిల్లీలో తిప్పుతూ ఫ్రీగా జనాలకు ఐస్ క్రీమ్స్ పంచిపెడుతున్నాడు.
నేడు మే 9న విజయ్ దేవరకొండ పుట్టిన రోజు కావడంతో అభిమానులు, నెటిజన్లు, పలువురు సెలబ్రిటీలు విజయ్ కు సోషల్ మీడియా వేడుకగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో సమంత కూడా విజయ్ కి స్పెషల్ గా విషెష్ తెలిపింది.
ఎలాంటి సంఘటన, ఎలాంటి సంబంధం లేకుండానే తాజాగా విజయ్ దేవరకొండని(Vijay Devarakonda) టార్గెట్ చేస్తూ ఓ ట్వీట్ చేసింది అనసూయ. దీంతో నిన్న రాత్రి నుంచి నెటిజన్లు అనసూయని ఆడేసుకుంటున్నాడు.
విజయ్ దేవరకొండ, సమంత నటిస్తున్న ఖుషీ సినిమా నుంచి ఎట్టకేలకు అప్డేట్ వచ్చింది. ఫస్ట్ సాంగ్ రిలీజ్ కి డేట్ ఫిక్స్ చేశారు.
కొన్ని రోజుల క్రితం రష్మిక, బెల్లంకొండ శ్రీనివాస్ డేటింగ్ లో ఉన్నాయని బాలీవుడ్ లో వార్తలు వచ్చాయి. తాజాగా ఛత్రపతి సినిమా ప్రమోషన్స్ లో మీడియా దీని గురించి అడగగా శ్రీనివాస్ క్లారిటీ ఇచ్చాడు.
నేడు ఉదయం రామానాయుడు స్టూడియోలో విజయదేవరకొండ, గౌతమ్ తిన్ననూరి సినిమా #VD12 పూజా కార్యక్రమం జరిగింది. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది.
కొన్ని రోజుల క్రితం విజయ్ దేవరకొండ జెర్సీ సినిమా డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సినిమాని అనౌన్స్ చేశాడు. సడెన్ గా నేడు ఈ సినిమా ఓపెనింగ్ పూజా కార్యక్రమం నిర్వహించి అందరిని ఆశ్చర్యపరిచాడు.
బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే తెలుగులో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటించిన లైగర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఒక్క సినిమాతోనే టాలీవుడ్లో ఆమె కెరీర్‌కు ఫుల్స్టాప్ పడిపోయింది.