Home » Vijay Devarakonda
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం ‘ఖుషి’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. అయితే, అసలు ఈ సినిమాకు ఖుషి అనే టైటిల్ ఎందుకు పెట్టాడో క్లారిటీ ఇచ్చాడు డైరెక్టర్ శివ నిర్వాణ.
రష్మిక పుట్టిన రోజు నాడు తనకు వచ్చిన విషెష్ కి అభిమానులకు, ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్తూ ఓ వీడియో పోస్ట్ చేసింది. అయితే విజయ్ దేవరకొండ పాత ఫోటో ఒకటి షేర్ చేసి, దాంట్లో ఉన్న ప్లేస్, రష్మిక ఇప్పుడు వీడియో పోస్ట్ చేసిన ప్లేస్ రెండూ ఒకటే.
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమాను పక్కనబెట్టినట్లుగా ఇటీవల వార్తలు రావడంతో, ఈ సినిమాపై మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండకు సోషల్ మీడియాలో సాలిడ్ ఫాలోయింగ్ ఉంది. తాజాగా ఆయన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఏకంగా 18 మిలియన్ ఫాలోవర్స్ కు చేరుకోవడం విశేషం.
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ‘ఖుషి’ మూవీ తరువాత డైరెక్టర్ సుకుమార్ తో ఓ సినిమా చేయనున్నట్లు గతంలో ప్రకటించారు. అయితే, ఇప్పుడు ఈ సినిమా కొన్ని కారణాల వల్ల వాయిదా పడినట్లుగా వార్తలు వస్తున్నాయి.
రామ్ చరణ్ (Ram Charan) పుట్టినరోజు సెలబ్రేషన్స్ నిన్న చాలా గ్రాండ్ గా జరుపుకున్నారు అభిమానులు. ఇక చరణ్ భార్య ఉపాసన (Upasana) కూడా తన భర్త పుట్టినరోజుని అంగరంగా వైభవంగా నిర్వహించింది.
టాలీవుడ్లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్టుల్లో ‘ఖుషి’ సినిమా కూడా ఒకటి. ఈ సినిమాను దర్శకుడు శివ నిర్వాణ డైరెక్ట్ చేస్తుండగా, ఈ సినిమాలో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, అందాల భామ సమంత జంటగా నటిస్తున్నారు. ఈ సినిమాలో ఇప్పుడు మరో హీరోయిన్ కూడా న�
తాజాగా సమంత మాయోసైటిస్ తో పోరాడి ఖుషి సినిమా షూటింగ్ కి సమంత తిరిగి వచ్చినందుకు చిత్రయూనిట్ గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. మార్చ్ 8 ఉమెన్స్ డే రోజు సమంత ఖుషి సెట్స్ లో అడుగుపెట్టింది. సమంతకి గ్రాండ్ వెల్కమ్ చెప్తూ.............
కొన్ని రోజుల క్రితం వరకు స్టార్ హీరోలు అంటే సంవత్సరానికి ఒక సినిమా చేసేవాళ్ళు. ఇప్పుడు స్లోగా సినిమాలు చేసే రోజులు పోయాయి. ఒకటి సెట్స్ మీద ఉండగానే మరో సినిమాని షూటింగ్ కి రెడీ చేస్తున్నారు. ఇంకొంతమందైతే 3, 4 సినిమాలు చేస్తున్నారు. వరస పెట్టి.......
టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత ప్రస్తుతం ‘శాకుంతలం’ చిత్రాన్ని వేసవి కానుకగా రిలీజ్కు రెడీ చేసింది. ఈ సినిమాను గుణశేఖర్ తెరకెక్కిస్తుండగా, ఈ సినిమా తరువాత తన నెక్ట్స్ చిత్రం ‘ఖుషి’ దర్శకుడు శివ నిర్వాణ డైరెక్షన్లో తెరకెక్కిస్తోంది. ఇప్పటి�