Home » Vijay Deverakonda Movie With Ram Charan's Story
ప్రపంచ బాక్సాఫీస్ వద్ద "RRR" అద్భుతమైన విజయం సాధించడంతో.. ఆ సినిమాకి పని చేసిన దర్శకుడు మరియు హీరోల తదుపరి ప్రాజెక్ట్‌లపై ప్రభావం చూపుతుంది. "ఆర్ఆర్ఆర్"తో వచ్చిన ఫేమ్ ని నిలబెట్టుకొనేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఈ మూగ్గురు. ఈ నేపథ్యంలోనే...